ఇంటి పేర్లు

1 అప్పురోభుక్త,అప్పురుబోతు,అప్పురుభుక్త
2 అప్పికొండ
3 అక్కందర
4 అమర
5 అనకాపల్లి
6 అవనాపు,అనాపు
7 ఎర్నింటి,యెర్నింటి,యెన్నింటి
8 ఎచ్చెర్ల
9 ఎర్రుబోతు
10 ఓసిగిన్ని,ఓసిగిని
11 ఓజుగుండు
12 కంటుభుక్త,కంటుబోతు,కండుబోతు
13 కనకల,కనకాల
14 కంచి
15 కల్లిబిల్లి
16 కేశుభుక్త,కేశుబోతు
17 కటికాల,కటికల
18 కునితల
19 కర్రుభుక్త,కేశుబోతు
20 కర్రి
21 కాళ్ళ,కాళ్ళ
22 కూదేటి,కూనేటి
23 కోలా,కోవిళ
24 కిల్లంపర్తి
25 కిల్లింపల్ల్లి,కల్లింపూడి
26 కుటాని
27 కిరాల
28 కొంకి
29 కొన్న,కొన్ని
30 కొండల,కొండ్ల
31 గుతావల్లి
32 గుల్లిపిల్లి
33 గడ్డి బుగత
34 గరక
35 గండి
36 గాడు,గాడి
37 గంగుల,గంగల
38 గణపతి
39 గంగిరెడ్ల
40 చందక
41 చింతకాయల
42 చింతపల్లి
43 చిలక,చిలకా
44 చెల్లూరు,చెల్లూరి
45 జరజాపు
46 జగ్గిన్నిట,జగ్గినజగ్గినేని
47 జగ్గిరపు
48 జామి,జలుమూరు
49 జమ్ము
50 డొకర
51 డొంక
52 డింగి
53 తమ్మిన
54 తుమ్మి,తుమ్మిడి,తుమ్ము
55 తెలకల
56 తాటితూరు,తాడుతూరు
57 తూర్పాటి
58 తాసుబిల్లి
59 తాళ్ళ
60 తాలాడ
61 దత్తివల
62 ధర్మాన
63 ధర్మవరపు
64 దండు
65 దార్ల
66 దోమ,దాము
67 దాసరి
68 దొరపోతు
69 నంది
70 నల్లి
71 నామాల
72 నమ్మి
73 నువ్వుబోతు,నూబోతు
74 నిమ్మకాయల
75 నింగిబోతు
76 నింగి
77 పట్నాల
78 పొట్టి
79 పల్లి,పిల్లి
80 పల్ల,పళ్ళ,పల్లంటి,పల్లా
81 పైలా
82 పట్నాని
83 పొడుగు
84 పరశుబోతు,(పరశుభుక్త)
85 పసుపురెడ్డి
86 పోలుబోతు
87 పోతునేని,పోతినేని
88 పోలేటి,పోల్నేటి,పోల్నాటి
89 పందిరి
90 పసుపులేటి
91 పడాల
92 పాలకొండ
93 పోతల
94 పోలనేటి,పోలినాటి
95 బూస,బోన
96 బొడ్డు
97 బోలే,బాలి
98 బాయి
99 బుగత
100 బుడుమూర
101 బోయి
102 బింగి
103 బోని,బోను
104 బెల్లాన,బెల్లాని
105 బెవర
106 బెపన
107 బక్క
108 బేరి
109 బంక
110 మద్దిల,మద్దుల
111 మొకర
112 మువ్వ
113 ముగ్గు
114 ముకుంద
115 ముద్గారు
116 ముని
117 మండల
118 మసాడ
119 మద్దు
120 మల్లిక
121 మామిడిపల్లి
122 యాగాటి
123 రాయిన,రాయాన,రాయి
124 రాంబల్లి,రాబిల్లి
125 రామిన్ని,రావిన,రామేన
126 రాంభుక్త,రామభక్త
127 రాయిపల్లి
128 రావుపల్లి
129 రామసింగి
130 రాళ్ళబండి
131 రంగుబోతు
132 లింగిబోతు
133 లావేటి
134 లచ్చుబుగత,లచ్చుభుక్త,నచ్చుభుక్త
135 పడ్నాల
136 వట్టి
137 వాసిగాని,వాచిగాని
138 వారకంతులు
139 వాలపల్లి
140 వెంపటాపు
141 సుకాశి
142 సుంకర
143 సంకురబోతు
144 సుంకురబోతు
145 సంకురభుక్త,సంకురబుగత
146 సకిరి
147 సముద్రపు,సముద్రాస
148 సప్ప,సొప్ప
149 సుధా
150 సుద్ధాపు
151 సున్నా
152 సురాల
153 సీత
154 సారిపల్లి
155 సామిన్న
156 సాసుపల్లి
157 సున్నపు
158 సుఖవాసి
159 సరసాల
160 సొడిగింజల
161 సాలూరు
162 సంపంగి
163 సింగంపల్లి
164 సత్తిన
165 హంస
166 హరి
167 హనుమంతు
168 బొప్పాడ
169 లక్క
170 వొమ్మి
171 తెలికాపు