నాగలోకం

 

Nagavamsam  

నాగవంశం వర్దిల్లాలి…

నాగవంశ శిఖామణి తాళడ అప్పలస్వామి నాయుడు

Talada Appalaswamy Naidu

 

#2

మాకు గుర్తింపుకు మా ఉన్నతికి పునాది వేసి మా అందరికీ మార్గం చూపిన మీకు ఇవే మా వందనాలు

నాగవంశం వెబ్ సైట్

www.nagavamsam.in

సుదీర్ఘ చరిత్ర కలిగి దేశం నలువైపుల విస్తరించి ఉన్న నాగవంశీయులందరిని సంఘిటతం చేసి ఒక ఐక్యత కల్పించాలని ఉద్దేశ్యం లో ‘ జంషెడ్ పూర్’లో మొదటిసారిగా కాళ్ళ నీలకంట౦ మరియు తాలాడ అప్పలస్వామి నాయుడు గార్ల కృషి ఫలితంగా నేడు నాగవంశం కొంత సంఘిటతం అయినది. కాని ఈ వేగమంతమైన కాలంతో పాటు ఈ కృషి అందరికి తెలియాలంటే మరింత సాంకేతికంగా ముందుకు పోయేందుకు మన సాధక బాధకాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఈ నాగవంశం చరిత్ర గురించి (nagavamsam.in ) లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ వెబ్ సైట్ లో నాగవంశీయుల చరిత్ర , ఇంటి పేర్లతో పాటుగా వివాహ పరిచయ వేదిక మరియు నాగవంశస్తుల కొరకు ప్రత్యేక సోషల్ మీడియా (ఫేస్ బుక్ వలె) ఏర్పాటు చేయడమైనది. ఈ వెబ్ సైట్ నిర్మాణ కార్యక్రమంలో మమ్ము భాగస్వాములను చేసి మాకు తమ తోడ్పాటును అందించిన సంకురుభుక్త ప్రకాష్ గారు ( దాకమర్రి ) : కరుభుక్త ప్రకాశరావు గారు (విజయవాడ) లకు కృతజ్ఞతలు..

           ఇట్లు
అడ్మిన్ & డెవలపర్
నాగవంశం కుర్రాడు
కాళ్ళ దుర్గారావు
(నాగవంశం డాట్ ఇన్)

నాగవంశం చరిత్ర మరియు మరె ఇతర నాగవంశంకు సంబంధించిన సమాచరం మీ వద్ద ఉన్నట్లైతే మీ తోడ్పాటుగా మాకు వివరాలు అందిచగలరు.
ఈ మెయిల్ ఐడి ~
Nagavamsam.in@gmail.com