చరిత్ర

Site is Under Construction

 

మరికొద్ది రోజుల్లో మన నాగవంశం పూర్తి చరిత్ర మీ ముందుకు

 

చరిత్ర  :

 

ప్రాచీన  చరిత్ర  (1500  BC   TO  500  AD)

ప్రాచీన గ్రంధమైన , ఆదిగ్రంధమైన మహాభారతంలోనే నాగుల ప్రస్తావన కన్పిస్తుంది. మహాభారతం లోని ఆది పర్వంలోనే నాగుల జన్మం గురించి వివరించబడింది. ఈ భూమిపై ఉన్న పర్వ జీవరాశులను కశ్యప ప్రజాపతి  నుండి ఉద్బవి౦చాయని చెబుతూ, కశ్యప ప్రజాపతివలన

కద్రువకు  వరం వలన సర్పాలు జన్మించాయని తెలిపారు వ్యాస భగవానుని ప్రకారం. ఆదిశేషుడు మూల పురుషుడుగా నాగవంశం, నాగులు ఆవిర్భవం

జరిగింది. ఆదిశేషుడు తన అఖండ హరి భక్తి వలన శ్రీమన్నారాయుణిని శయనం (పాన్పుగా) ఉండే వరం పొందాడు. ఆదిశేషుని తరువాత వాసుకి, ఐరావత, తక్షక, కర్కోటక, ధనుంజయ్ కాలకేయ, నాగమణి, పురాణ, పింజరక, వామన, నీల, ఆనీలసురముఖ, దదీముఖ, విమలపిండక, ఆప్త, కర్కోటక, సారుకవరిష్క, నిషంతక, హేమసాహ, నహుషా, పింగళ, వ్యాసకర్ణ, హస్తిపాద, ముద్గర, పిండక, కామల అశ్వత్ర, కాలికేయ, విరహ, సంవత్రక, పద్మ, మహాపద్మ, షణ్ముఖ, కుసుమనాదక, క్షేమక, పిండారక, కరవిర, పుష్పద్రుష్టక, విల్వక, విల్వపంద్ర, ముషకద, అపరజితో, జ్యోతక, శ్రిలోహ, కారుహ్య, ధృతరాష్ట్ర, శంకపిందా, విరాజస, సువాష్రా, శీలపిండ, ప్రభాకర, హస్తిపిండ, పితృక, కుంజర, కుముద, కుముదీక్ష, తిత్తిరిహారిక, కార్ధమ, వాహామూలక, కారకార, అకారకార, కుందోధర, మహాదర, 67 వంశక్రమాన్ని వ్యాసా భగవానుడు వివరించారు. ఈ వంశక్రమంలో 67 తరాలు సూచించాడు. మహాభారత కాలంలో నాగులు కేరవరాజైన దుర్యోధనుని పక్షం వహించారని అందువలనే కర్ణునికి నాగాస్త్రం సంప్రాప్తించినది అని తెలుస్తుంది. నాగులు (నాగవంశీయులు) ప్రధానంగా దుర్యోదుని రాజ్యంలో ఆటవిక తెగగా ఈనాడు మనం భావించవచ్చు. కురుక్షేత్ర  యుద్ధానంతరం అర్జునుని మనుమడు పరిక్షిత్తు , అతని కుమారుడైన జనమేజయుడు పరీక్షిత్తు ఒక రోజు వేటకు వెళ్లి ముని అయిన మెడలో చచ్చిన సర్పం వేసి ముని అవమానించగా పనిగా మునికుమారుడు శాపం మన తక్షకుడు , పరిక్షినో మహారాజునుమహారాజు చంపగా, ఉద్దంకుని ప్రోద్బలంలో జనమేజయ మహారాజు సర్పయాగాన్ని (నాగుల నిర్మూలన ధ్యేయంగా) చేసేట్టు అని మహాభారతం వలన తెలుస్తుంది. ఇది పురాణాలకు నాగుల పుట్టు పూర్వోత్తరాలు.

మగద కాలంలో నాగవంశం : ( 600 BC TO 300 BC)

మగద సామ్రాజ్యం కాలంలో పోడశ మహాజన పదాలలో మగద జయించిన తరువాత బృహద్రద వంశం పాలన తరువాత బృహద్రద వంశం(జరా సందుని) రాజ్యం తరువాత కాలంలో మిగిలిన జనపదాలను జయించిన తరువాత హర్య౦క వంశం. తదుపరి శిశునాగవంశం పేరుతో, శిశునాగవంశం స్థాపన చేసెను. శిశునాగవంశం తరువాత శిశునాగులు, ఇతనికుమారుడు కాలాశోకుడు (కాల + అశోకుడు) పరిపాలించినట్లు శాసనాలుంగున్ తెలుస్తుంది, కాలాశోకుని తరువాత ధననందుడు నందవంశాన్ని స్థాపించారు.

మదద కాలంలో నాగవంశం సామజిక ఆర్ధిక పరిస్టులు :

పురాణాల ప్రకారం నాగవంశస్టూలను శాద్రులు గానే పరిగణి0చాయి

మగద రాజ్యంలో నాగవంస్దులు ఆర్ధికంగా మెరుగైన పరిస్దియు ఉన్నాయి. కాని సామాజికంగా రాజ్యదికారం చేపట్టిన శూద్రులు గానే చుపించాయి. కావున బలం మనరాజ్యం సంప్రాప్తి0చింది అని చెప్పవచ్చు.

శిశునాగుని తరువాత చాలాకాలం వరకు నాగవంశకీర్తి పతకాలను ఎగరలేదు అని చెప్పవచ్చు కాని మౌర్యులు, నందుల యొక్క సామంతులుగా పరిపాలించి ఉండవచ్చు.

గుప్తుల కాలం నాటికి మరల శాసన పరంగా కొంత ప్రాబయ కనిపిస్తుంది. నేటి చత్తీస్ ఘడ్ బస్తర్ ప్రాంతంలో నాగ్ పూర్, ప్రాంతంలో నాగవంశ రాజులను చంద్ర గుప్త-2 నాగవంశరాజులను ఓడించి, నాగవంశ రాకుమారి కుబేరనాగ వివాహం  చేసుకున్నట్లు, గుప్తుల కాలనికి చెందిన తాను శాసనం వలన తెలుస్తుంది.

ఆంధ్రాలో నాగవంశం:

ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర, మరియు కోస్తా౦ధ్రల్లో ఎక్కువగా నివసించే నగవంశియులు మౌర్యసామ్రజ్యం స్థాపనలో ఉత్తర భారతదేశంలో నుండి నాగపూర్, చోలొనాగపూర్ ప్రాంతం నుండి చత్తీస్ ఘడ్ బస్తర్ మీదుగా, ఒరిస్సా లో నుండి శ్రీకాకుళం, అటు పిమ్మట ఆంద్రప్రదేశ్ మొత్తం వ్యాప్తి చెందియున్నారు.

  • * B. S. L. హనుమంతురావు (ఆంద్రప్రదేశ్ సమగ్ర) రుగ్రేద  కాలంలో క్రీ. పూ 2000 సం” ప్రాంతంలో నాగులు పంజాబు ప్రాంతంలో నివసిస్తు ఆర్య దండుయాత్రు త్రివంగా ప్రతిఘటి౦చినారు వీరిని విష్ణుదేవుని ఆర్యకర్మలకు విరోధులను ఋగ్వేదం వర్ణిస్తున్నది వీరు మాధనోత్సవాలలో ప్రదానాంశమైన లింగారాదకులయినట్లు, ఆర్యులకు జరిగిన తీవ్ర సంఘర్షణలో “ ఖాండవవన దహనం” సర్పయాగం రెండు ముఖ్య ఘట్టాలు. ఈ ప్రమాదం నుండి తప్పించుకుని నాగులు దక్షిణంగా వలస వచ్చి కృష్ణా ముఖద్వారలో స్థిరపడి ఉంటారు. జినః ప్రభాయసూరి, రచించిన కల్పప్రదీప ప్రకారం శాతవాహనులు నాగజాతికి చెందిన వారు అవి తెలిపినాడు. నాగులు నాగ చిహ్న ఆరాధకులు అని, చైనా టిబెట్, దేశాలకు  చెందిన బౌద్ధగ్రంధాలు వలన, నయాం దేశాల ప్రాచీన సాహిత్యంలోను కృష్ణా ముఖ ద్వారాన్ని నాగభూమిగా వివరించారు.

నాగులు ఆదిమ దైవాన్ని అనుసరించినారు అని చెప్పవచ్చు.

శివుడు నాగభూషణుడు, తరువాత తనను హిందూమతం శూద్రులుగా, తక్కువ జాతి వారిగా సూత్రికరించటం వలన బౌద్ధమతంలోనికి మారినారు.

క్రీ. పూ. 200 నుండి జరిగిన బౌద్ధ మత గ్రంధాలు అన్ని నాగులు బారి నిర్మాణాలుకు ప్రసిద్ది చెందిన వారు అని వివరించాయి. మెగస్తానిస్ ఇ౦డికా ప్రకారం ఆధ్రులకు ౩౦ నగరాలు ఉన్నాయి అని బలమైన సైన్యం ఉంది అని ౩౦ నగరాలలో కృష్ణానది ముఖ ద్వారం ఉన్న నగరం నాగనగరం అని ప్రాచీనా గ్రంధాలు తెలుపుతున్నాయి.

అమరావతి బౌద్ధ స్ధూపం వద్ద బుద్దునికి నాగ పడగలో నీడను ఇచ్చే స్ధూపం బయటపడింది. దీనివలన నాగులు బౌద్ధ మతాని అత్యంత

ప్రాదాన్యతను ఇచ్చేరని తెలుస్తుంది. అమరావతి స్ధూపం వద్ద దొరికిన తొలి తెలుగు పదం. నాగాబుది అన్న పేరును బట్టి అమరావతి బౌద్ధ స్ధూపన్ని నాగ వంశరాజులు నిర్మించటమో లేక అసంఖ్యకంగాలకు దాన ధర్మలు చెయ్యటమో జరిగి వుండి ఉండవచ్చు.

అమరావతి బౌద్ధ స్ధూపం వద్ద నాగముచిలిందుటు బౌద్ధలకుబ్రహ్మణుడు

సహస్ర గో, వస్త్ర దానం చేసినట్లు శాసన పరమైన ఆధారలు ఉన్నాయి. బౌద్ధ మతంలో ఉన్న నాగర్జునుడు కూడ నాగ వంశజుడే అని గాదలు ప్రచారంలో ఉన్నాయి.

బౌద్ధ మతం స్వీకరించడం వలన సైనికంగా బలహీనులు అవటం వలన, శాతవాహని సామ్రజ్య పతనం మన నాగవంశంనికి మరళ కష్ట దినాలు ప్రారంబం అయినాయి అని చెప్పవచ్చు. అగ్ర వర్ణాలు వారు అదికార దాహంలో అత్యంత వీరులు, అయిన నాగావంశం వారిని నిరాటంకంగా నిర్మూలన చెయ్యాలి అని తలంపు వలన తరువాత రోజులలో కృష్ణానది ముఖ ద్వారం వదిలి నాగవంశజులు రాజమండ్రి రంప, ఏజెన్సీ ప్రాంతాలు వలస వెళ్లి పూర్వపు ఐక్యత లోపించి. చిన్న చిన్న జనులను స్ధాపన చేసికొని ఉ౦టారు.